ఈనెల 28న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల
ఈనెల 28న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు తెలంగాణ పీజీఈసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. లేట్ పేమెంట్‌తో మే 24 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 21 నుంచి పీజీఈసెట్ హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 29 నుంచి జూన్ 1వరకు పీజీఈసెట్ నిర్వహిస్తారు.

