Andhra PradeshHome Page Slider

మంగళగిరిలో ఓటేసిన పవన్ కల్యాణ్ దంపతులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవోతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి వంగా గీతతో తలపడుతున్నారు.