ఓం ప్రకాష్ కన్నుమూత
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. హర్యానాకు 8వ ముఖ్యమంత్రిగా ఆయన ఎనలేని సేవలందించారు.ఆయన 1999-2005 మధ్య హర్యానా సీఎంగా పనిచేశారు. హర్యానా అసెంబ్లీకి ఏడుసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి కాంగ్రెస్ నేతగా కూడా ఆయన చరిత్ర సృష్టించాడు.ఆయన మరణం పట్ల దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు,ప్రధాన మంత్రి మోదీ,ఇతర అన్నీ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.