IQOO ఫోన్లపై ఆఫర్స్
వివో సబ్ బ్రాండ్ ఐకూ తన జడ్ సిరీస్, నియో సిరీస్ ఫ్లాగ్రిప్ మోడళ్లతో సహా అన్ని ఇతర మోడల్స్ పై పండగ ఆఫర్లు ప్రకటించింది. ఐకూ జెడ్9ఎస్ సిరీస్, ఐకూ జెడ్ 9 లైట్ 5జీ, ఐకూ జడ్9ఎక్స్ 5జీ, ఐకూ నియో 9 ప్రో. ఐకు 12 5జీ, ఐకూ టీడబ్ల్యూఎస్ 1ఈ వంటి టాప్ సెల్లింగ్ మోడళ్లపై డీల్స్ అందిస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ఎక్స్ క్లూజివ్ ఆఫర్లు అందుబాటు లో ఉంటాయి. ఐకూ జెడ్ 9 లైట్, బకూ జెడ్ 9 5జీ, ఐకూ జెడ్ 7 ప్రో కోసం కిక్ స్టార్టర్ డీల్స్ అమెజాన్లో ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని కార్డులతో కొంటే ఇన్ట్స్ంట్ డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని ఫోన్ల ధరలను తగ్గించామని ఐకూ తెలిపింది.

