Home Page SliderInternational

ఆర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి..ఎందుకంటే

ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది అర్థశాస్త్రంలో ముగ్గురిని వరించింది. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై వీరు చేసిన అధ్యయనానికి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. డారెన్ ఏస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ. రాబిన్ సన్‌లు ఈ బహుమతికి ఎంపికయ్యారు.