డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసతీర్మానం
విశాఖలో నేడు జీవీఎంసీ ప్రత్యేక సమావేశం కానుంది. గతంలోనే మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన కూటమి ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవిపై కూడా కన్నేసింది. GVMC డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు కూటమి కార్పొరేటర్లు. ఈనెల 28న మేయర్ పదవి ఎన్నికకు ప్రత్యేక సమావేశం ఉండడంతో అదేరోజు మేయర్,డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకునేలా ప్లాన్ చేస్తున్నారు.

