హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌కి మద్దతుగా శ్రీమతి ఈటల జమున ప్రచారం
హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారికి మద్దతుగా శ్రీమతి ఈటల జమున రాజేందర్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమం వివరాలు..
తేది: 25 నవంబర్ 2023 రోజున..
హుజురాబాద్ మండలం: ఉదయం : 09 గం.లకు, రంగాపూర్
ఉదయం: 11 గం.లకు, చెల్పూర్
మధ్యాహ్నం: 01 గం.లకు, శాలపల్లి
మధ్యాహ్నం: 02 గం.లకు, ఇందిరా నగర్
జమ్మికుంట మండలం: మధ్యాహ్నం : 02:30 గం.లకు, సైదాబాద్.
మధ్యాహ్నం: 03:30 గం.లకు, మడిపల్లి
సాయంత్రం : 05 గం.లకు, అంకుశపూర్.

