Home Page SliderTelangana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనపై మోహన్ బాబు స్పందన

టిజి: సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలపై నటుడు మోహన్ బాబు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్‌కు యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ.. సినిమా నటీనటులను వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకు ముందే ఇటువంటి వీడియోలు కొన్ని చేశా. అయినా ముఖ్యమంత్రి ఆదేశం మేరకు సందేశాత్మకమైన వీడియోలు రూపొందిస్తా అని పేర్కొన్నారు.