Breaking NewscrimeHome Page Slider

మొబైల్ వాడే వారు త‌ప్ప‌నిస‌రిగా ఈ వార్త చూడండి

సెల్ ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్ గా పరిగ‌ణిస్తుంటారు. SAR ప్రకారం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6వాట్లకు మించొద్దని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు.ప్ర‌తీ ఒక్క‌రూ *#07# డయల్ చేసి రేడియేషన్ చెక్ చేయొచ్చు. పక్షులు, చెట్లపై కూడా ఇది ప్రభావం చూపుతుంటుంది. రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులొస్తాయి. NCBI సర్వే ప్రకారం రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలొస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని సూచిస్తున్నారు.ఒక సారి పై కోడ్‌ని అప్లై చేసి మీ మొబైల్ రేడియేన్ ఎంతుందో చెక్ చేసుకోవ‌చ్చు.SAR గ‌నుక 1 కంటే త‌క్కువ ఉంటే …మీరు వాడుతున్న మొబైల్ చాలా మంది.1 నుంచి 5 మ‌ధ్య‌లో ఉంటే ప్ర‌మాదం త‌క్కువేగానీ…రేడియేష‌న్ ప్ర‌భావం ఉంటుంది.కానీ 1.6 కి మించితే మీరు చేతులు నొప్పులు,భుజం నొప్పులు తో బాధ‌ప‌డుతూ స‌రిగ్గా మొబైల్ కూడా చూడ‌లేక‌పోతున్నార‌ని అర్ధం.