అసోంలో మైనర్ బాలిక అత్యాచారం
కోల్‌కతా అత్యాచార ఘటన మరువకముందే అసోంలో మరో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో భాగంగా కలచివేసే విషయం బయటికి వచ్చింది. కోల్‌కతాలో జరిగిన అత్యాచార ఘటన కొద్ది రోజులకే ట్యూషన్‌కి వెళ్లి ఇంటికి వస్తున్న మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి గురిచేసారు. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

