Home Page SlidermoviesNational

  ప్రభాస్‌ క్యారెక్టర్‌పై మంచు విష్ణు క్లారిటీ

కన్నప్ప చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ పై తేడా రాకుండా చూసుకోవాలని ఫ్యాన్స్ మంచు విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని మంచు విష్ణుకు ట్వీట్ చేశారు. కన్నప్ప సినిమా ఎలా ఉన్నా పర్వాలేదంటూ ప్రభాస్ క్యారెక్టర్ బాగుంటే 5 సార్లు సినిమా చూస్తానని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు విష్ణు స్పందిస్తూ నా సోదరుడు ప్రభాస్ క్యారెక్టర్ 100 శాతం మీరు ఇష్టపడేలా ఉంటుంది. తొందరలోనే మరికొన్ని విశేషాలు పంచుకుంటా, ఓపిక పట్టండి అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, హీరోయిన్ కాజోల్ తదితరులు నటించారు.