రింకూను చెంపపై కొట్టిన కుల్‌దీప్
ఐపీఎల్‌లో భాగంగా నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్.. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ పై చేయి చేసుకున్నాడు. రెండు సార్లు చెంపపై కొట్టాడు. లైవ్ టీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అవడంతో ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.


 
							 
							