కరోనా నుండి కోలుకున్న కేటీఆర్
కేటీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. తన కార్యకలాపాలన్నీ అక్కడి నుండే నిర్వహిస్తున్నారు. అయితే కేటీఆర్ కరోనా నుండి కోలుకున్నట్టు తెలిసింది. అంతే కాకుండా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కానున్నట్టు సమాచారం.