Home Page SliderNational

అర్ధరాత్రి నుండి ‘కిల్’ సూపర్ హిట్ సినిమా ఓటిటిలో…

బాలీవుడ్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘కిల్’ అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లక్ష్ లల్వానీ, తాన్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జులై 5న విడుదలై సూపర్ హిట్‌ టాక్‌ను కైవసం చేసుకుంది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌ సూపర్‌గా అదిరిపోవడంతో ‘జాన్ విక్’ ఫేమ్ ఛార్లెస్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫెస్టివల్, ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లలో ఈ సినిమా ప్రదర్శితమైంది.