కత్రినా కైఫ్ బ్లాక్‌సూట్‌లో…
కత్రినా కైఫ్ బ్లాక్‌సూట్‌లో మెరిసిపోతూ కనిపించింది. విక్కీ కౌశల్ ఆమెను ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడంతో స్టన్ ఐంది. నటి కత్రినా కైఫ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో స్టైలిష్‌గా కనిపించింది. పూర్తిగా నల్లని డ్రెస్ వేసుకుని ఉంది, బ్లాక్ స్పెట్స్‌తో మంచి ఫోజ్ ఇచ్చింది. విక్కీ కౌశల్ కూడా మంచి డ్రెస్‌లో హుందాగా కనిపించాడు.

