Home Page SliderTelangana

కల్యాణ లక్ష్మి చెక్కులు అర్హులైన వారికి పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బోథ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పంపిణీ చేశారు. 109 చెక్కులను అర్హులైన వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సంధ్యారాణి, తహశీల్దార్ సుభాష్ చంద్ర, ఎంపీటీసీలు నారాయణరెడ్డి, మహేందర్, మణిచందర్ తదితరులు పాల్గొన్నారు.