ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
చంద్రబాబు అభియోగాలు ఎదుర్కొంటున్న మరో కేసు ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.