crimeHome Page SliderNational

షాక్ అయిన జూఎన్టీఆర్

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ పై గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై నటుడు ఎన్టీఆర్‌ స్పందించారు. విషయం తెలిసి తాను షాకయ్యానని అన్నారు. ‘‘సైఫ్‌ సర్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్‌ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.