జగన్ ధర్నా..ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆంక్షలు
ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ధర్నా చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నిషేదాజ్ఞలు విధించిన అధికారులు ప్రస్తుతం ఏపీ భవన్ గేట్లను మూసివేశారు.

