Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయమా?

AP: గత రెండుసార్లు ఎలక్షన్లలో ఎంఎల్ఏ పదవికి రాధాకు పోటీచేసే అవకాశం దక్కలేదు. కొన్నేళ్లుగా ఆయన టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తిగా పనిచేస్తున్నారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకు TDP అధిష్ఠానం MLC పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. ఇటీవల రాధా ఇంటికి నారా లోకేష్ వెళ్లడంతో ఆయనకు MLC పదవి ఇస్తారని కన్ఫర్మ్ అయిందనే వార్తలకు బలం…