NationalNews Alert

పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. . తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 160 వరకు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160కు చేరింది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండిపై రూ.680 వరకు పెరగడంతో రూ.53,900కు చేరింది. బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు
హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 కాగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950కాగా..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,200గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 కాగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820గా ఉంది
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,05 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,320గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.46,900 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.51,160 గా ఉంది.
వెండి ధరలు
ఇక వెండి ధరల విషయానికొస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.59,200గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తుంది. ఢిల్లీ, కోల్‌కత్తా నగరాల్లో రూ. 53900 పలుకుతోంది.