ఏసిబి విచారణకు ఐ.ఏ.ఎస్ అర్వింద్
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మాజీ స్పెషల్ సీఎస్,ఫార్మలా ఈ కేసు రెండో నిందితుడు అర్వింద్ కుమార్ బుధవారం ఏసిబి విచారణకు హాజరయ్యారు.నిధులను కేటిఆర్ ఆదేశిస్తేనే బదిలీ చేసినట్లు విచారణ అధికారులకు వివరించారు.ఇదే విషయాన్ని ఆయన గత 20 రోజుల కిందటే చెప్పారు.అదే విషయాన్ని నేడు ఏసిబి అధికారుల ముందు అంగీకరించారు. దానకిషోర్ స్టేట్ మెంట్ ఆధారంగా ఆయన్ను ఏసిబి విచారించింది. కాగా ఫార్ములా ఈ రేసు లో అగ్రిమెంట్ సమయంలో అర్వింద్ కీలకంగా వ్యవహరించి నిధులను మళ్లించారు.

