Home Page SliderTelangana

సిటీల లిస్టులో హైదరాబాద్‌కి తొలిస్థానం దాన్ని కాపాడుకోవాలి: కేటీఆర్

తెలంగాణ: దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలున్న సిటీల లిస్టులో హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచింది. ఈ విషయం మెర్సర్ కంపెనీ ప్రకటించిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2023 లో వెల్లడైంది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ హైదరాబాద్ వాసిగా గర్వపడుతున్నాను. గత 9 ఏళ్లలో హైదరాబాద్‌ను ఆరుసార్లు మెర్సర్ చార్టుల్లో అగ్రస్థానంలో ఉండేలా చూసుకున్నాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి అని ట్వీట్ చేశారు.