హిందువులకు చీము, నెత్తురు లేదా?: బీజేపీ ఎమ్మెల్యే
ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసంపై రాకేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిగ్గు, శరం లేని హిందువుల జాతి హైదరాబాద్ లో పడి ఉంది. రక్తం మరిగినప్పుడు ఈ సంఘటనలన్నీ తగ్గుతాయి. హిందువులు పిచ్చోళ్లు. హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులు. హిందువుల్లో మగతనం చచ్చిపోయింది. మసీదులు, దర్గాల మీద దాడులు చేసేందుకు ఒక్క హిందువుకు కూడా ధైర్యం సరిపోవట్లేదా..? ఏ హిందూ పిచ్చోడు కూడా మసీదు మీదకు పోతలేడు. దాడులకు పాల్పడ్డ వారిని పిచ్చోళ్లు అని పోలీసులు వెనుకేసుకు వస్తున్నారు. ఈ దాడుల వెనకాల ప్రభుత్వమే ఉంది.. దాడులను ప్రభుత్వమే ప్రోత్సహింస్తుందని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.