మరికాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్ లో మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అలర్ట్స్ స్పష్టం చేస్తున్నాయ్. వర్షం ఆరున్నర వరకు కురిసే అవకాశమున్నట్టు ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వికారాబాద్‌లో వడగళ్ల వాన తర్వాత, వర్షమంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఐతే వర్షం కొద్ది సేపు మాత్రమే కురవొచ్చని తెలుస్తోంది.