Home Page SliderNational

వెంకటేష్ “సైంధవ్” టీజర్ చూశారా?

Share with

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “సైంధవ్”. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అయితే సైంధవ్ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఈ మేరకు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో జేర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ వెంకటేష్‌కు జంటగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.