Andhra PradeshHome Page Slider

సర్కార్ బడి కొత్త యూనిఫాం చూశారా?

ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తరహాలో ప్రభుత్వ స్కూల్ లో పిల్లల యూనిఫాం పెట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫాం ఇవ్వనున్నది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ బడుల్లోని పిల్లలు ఉండాలని ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రయత్నమిది. మంచి లుక్ తో కనిపిస్తున్న ఈ యూనిఫాం అందరినీ ఆకట్టుకుంటోంది. యూనిఫాం, బెల్టు, టై, షూ, సాక్స్ అన్నీ ప్రభుత్వమే భరించనుంది.