Home Page Slidermoviestelangana,

శోభితా, చైతన్యల పెళ్లి సందడి చూశారా?

సినీనటి శోభిత, హీరో నాగ చైతన్యల వివాహం బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బంధుమిత్రులు పెళ్లిలో చాలా సందడిగా కొత్త దంపతులతో ఫోటోలకు ఫోజులిచ్చారు.  ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ హాజరయి, నూతన దంపతులను ఆశీర్వదించారు.