హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
కొత్త సంవత్సరంలో హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని, కారిడార్లను విస్తరించాలని నిర్ణయించింది. మెట్రో రెండవ దశలో భాగంగా మేడ్చల్, శామీర్ పేట వరకూ మెట్రో రైలు కారిడార్లను విస్తరించనున్నారు. వీటి కోసం సమగ్ర ప్రాజెక్టును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో అధికారులను ఆదేశించారు.
Breaking news: ఖేల్ రత్న అవార్డుల పంట