గంగుల ల్యాండ్ మాఫియా కేటగిరేమో: రాజాసింగ్
కరీంనగర్: బీజీపీ ఎంపి బండి సంజయ్ కుమార్ పోరాటం చూసి భయపడి MIM ఆఫీస్‌కు చేరిన మంత్రి గంగుల కమలాకర్ అని ఆరోపించిన ఎమ్మెల్యే రాజాసింగ్. గంగుల భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు గుప్పించారు. తనతో పాటు బండి సంజయ్ కుమార్‌ను అసెంబ్లీకి తీసుకెళ్లడం ఖాయమన్న రాజాసింగ్. ఓవైసీ నీకు దమ్ముంటే కరీంనగర్ నుండి పోటీ చెయ్యి అని రాజాసింగ్ సవాల్ విసిరారు. మైనార్టీలకు ప్రధాని మోడీ త్రిపుల్ తలాక్ విషయంలో పెద్ద సహాయమే చేశారన్న రాజాసింగ్.

