ప్రజాపాలనలో పిల్లల భవిష్యత్తు ఆందోళనకరం: హరీష్‌రావు
TG: ప్రభుత్వ విధానాల నిర్లక్ష్యం వల్ల గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సోకాల్డ్ ప్రజాపాలనలో పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందన్నారు. ఆసిఫాబాద్(D) వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న విద్యార్థిని పరిస్థితికి బాధ్యులెవరని, సరైన వైద్య సదుపాయాలు లేవని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరీష్‌రావు.

