HealthHome Page SliderInternational

టాబ్లెట్ ద్వారా వ్యాయామం

వ్యాయామం చేయకుండానే చేసిన ప్రయోజనం కావాలంటే ఒక్క టాబ్లెట్ వేసుకుంటే చాలు. లేక్ అనే ఈ మాత్ర ఇలాంటి పని చేస్తుంది. పొద్దున పూట పరగడుపున, కఠినమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు శరీరంలో జీవక్రియలు సజావుగా కొనసాగుతాయి. రక్తంలో లాక్టేట్ మోతాదులు పెరుగుతాయి. యూనివర్సిటీ ఆఫ్ ప్లోరిడా శాస్త్రవేత్తలు రూపొందించిన పీపీ-332 అనే రసాయన మిశ్రమాన్ని రూపొందించారు. దీనిని ఎలుకల్లో జీవక్రియల వేగాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించింది. అలాగే ఈ లేక్ మందును త్వరలోనే మనుషులపై ప్రయోగాలు చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి మాత్రల వల్ల వ్యాయామం చేయలేని వృద్ధులకు, వికలాంగులకు, గుండెజబ్బులతో బాధ పడేవారికి, శస్త్రచికిత్సల కారణంగా వ్యాయామం చేయలేని వారికి ఇలాంటి మాత్రలు పనికి వస్తాయి.