మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడి, కేసు నమోదు చేయలేదు: KTR
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగి నెల రోజులైనా ఎలాంటి వార్తలు వెలువడలేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈడీ, బీజేపీ, కాంగ్రెస్ నుండి ఒక్క మాట కూడా బైటికి రాలేదు. భారీగా నగదు రికవరీ చేసినా, మీడియాలో వచ్చినా కూడా కేసు ఫైల్ చేయలేదు. రైడ్స్ తర్వాత అదానీ హైదరాబాద్ వచ్చి సీక్రెట్‌గా పొంగులేటిని కలిశారు. అంతా గందరగోళంగా ఉంది అంటున్న నెటిజన్లు.

