ఉత్తరాదిలో భూకంపం
ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది.మంగళవారం ఉదయం కైలాస పర్వతం చుట్టూ భూమి కంపించిపోయింది.భారత్ సహా నేపాల్,భూటాన్,చైనా,బంగ్లాదేశ్ లో భూకంపం సంభవించింది.ఏకాశం స్థానాల వ్యవధిలో అన్నీ చోట్ల సగటున 7.1 గా రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదైంది.ఢిల్లీలో 4 సెకన్ల పాటు భూమి కంపించింది. గోకర్ణేశ్వర్ లో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.నేపాల్,టిబెట్ సరిహద్దులో ఈ భూపంక కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మరో 12 రోజుల వ్యవధిలో ఇంకో భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
BREAKING NEWS: HMPV వైరస్ తో ప్రమాదం లేదు