NationalNews Alert

ఇమేజ్ బ్యారియర్‌ను బ్రేక్ చేస్తున్న స్టార్

తెలుగు సినిమాల్లోను తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు. రీసెంట్‌గా నటించిన సీతారామం మూవీలో వింటేజ్ లవర్‌ బాయ్‌గా కనిపించాడు. కానీ ఈసారి తను నటించే సినిమాలో మాత్రం ఒ డిఫరెట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. కురుప్ సినిమాలో దుల్కర్ క్రిమినల్ గెటప్‌లో కనింపించనున్నట్టు సమాచారం. తన స్టార్ ఇమేజ్ బ్యారియర్‌ను బ్రేక్ చేసే విధంగా సైకో కిల్లర్ క్యారెక్టర్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నాట్టు తెలుస్తోంది. అయితే దుల్కర్ ఇప్పటి వరకు నటించిన సినిమాలలోనూ విభిన్న పాత్రలలో కనిపించారు.