Home Page SliderNews

భయపడొద్దు.. ట్విట్టర్ హ్యాండిల్ మార్చిన కాంగ్రెస్

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ మార్చింది. డర్ మత్.. భయపడొద్దంటూ పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నూరిపోసేలా హ్యాండిల్ మార్చింది. ఈ పోరాటంలో న్యాయపరంగానూ, రాజకీయంగానూ పోరాడతాం. మేము బెదిరిపోము. మౌనంగా ఉండము. ప్రధానితో సంబంధమున్న అదానీ మహామెగా స్కామ్‌ అంశంలో JPCకి బదులుగా, @RahulGandhi అనర్హులుగా చేశారు… భారత ప్రజాస్వామ్యం ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్.