Home Page SliderInternationalLifestyleNationalNews Alert

సినిమాలో క్యూట్ బయట హాట్ ఎవరో తెలుసా…..?

ఫస్ట్ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ చిన్నది. ఆమె అందంతో క్యూట్ నెస్ తో కుర్రకారులను తన అందంతో బంధించింది. అది ఎవరో కాదు అంది షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. విజయ్ దేవరకొండ హీరో గా, తెరకెక్కిన మూవీ అర్జున్ రెడ్డి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది, క్యూట్ లవ్ స్టోరీ తో యూత్ కి పిచ్చెక్కించింది. అయితే ఆ తర్వాత చాలా సినిమాలే చేసింది కానీ అంత క్రేజ్ అందుకోలేకపోయింది. ఇటీవల అమీర్ ఖాన్ కొడుకుతో మహారాజ్ అనే సినిమాతో నటించి మళ్ళి ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ సాధించింది. OTTలో ఈ సినిమా అద్భుత రెస్పాన్స్ సాధించింది. షాలినీ పాండే యాక్టింగ్ కి కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్నాయి.