HealthHome Page SliderNational

హార్ట్ ఎటాక్ వచ్చిందని అనుమానం ఉంటే ఇలా చేయండి

గుండెపోటు (హార్ట్ ఎటాక్)ని మూడు గంటల ముందుగానే పసిగట్టగలిగే అవకాశాలు ఉంటాయి. మనకు గానీ, దగ్గరలో ఉన్నవారికి గానీ గుండెపోటు వచ్చిందని అనుమానం వస్తే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ప్రాణాపాయం తప్పించుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల విషయంలో జాగ్రత్తగా గమనించవలసి రావచ్చు.

మెదడు ప్రకటించే హెచ్చరికను చూడగానే వారి ఆరోగ్యం మనకు స్పష్టంగా తెలుస్తుకోవడానికి వారిని STR చేయమని చెప్పాలి..

SMILE (నవ్వమని చెప్పటం),

TALK (మాట్లాడమని చెప్పటం)

RAISE BOTH HANDS ( రెండు చేతులును పైకెత్తమని చెప్పటం) వారు  ఈ మూడింటిని సరిగ్గా చేయాలి!

ఇందులో ఏ ఒకటైన వారు సరిగ్గా చేయకపోయినా సమస్య పెద్దదే!  వెంటనే ఆసుపత్రికి తరలించడం వల్ల మరణాన్ని నివారించవచ్చు.

ఈ లక్షణం తెలిసి 3 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే ప్రాణనష్టం చాలా వరకు అరికట్టవచ్చు అంటున్నారు వైద్యులు. వారి నాలుకను బయటకు చాచమని అడగాలి. మరికొన్ని రకాల పరీక్షల ద్వారా వారికి గుండెపోటు ప్రమాదం ఉందో, లేదో తెలుసుకోవచ్చు. వారు ఈ పనులు చేయగలిగితే వారికి అంత ప్రమాదం లేనట్లే. వారు తన నాలుకను  నిటారుగా చాచినట్లయితే, వారు సాధారణ మరియు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించవచ్చు, వారు దానిని నేరుగా సాగదీయకపోతే అంటే ఒకే వైపు కుడి లేదా ఎడమ వైపుకు వంగి ఉంటే తదుపరి 3 గంటలలోపు ఎప్పుడైనా, వారికి ఎటాక్ కలుగవచ్చు. వైద్యుల గణాంకాల ప్రకారం దీన్ని ఈ చర్యలు పాటిస్తే,  10 శాతం మరణాన్ని నివారించవచ్చు