కర్ణాటకలో DK శివకుమార్ గెలుపు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ గెలుపొందారు. కాగా కనకపుర నియోజక వర్గం నుంచి పోటీ చేసిన డీకే శివకుమార్ బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే డీకే శివకుమార్ ఇప్పటివరకు కర్ణాటక కాంగ్రెస్‌లో స్టార్ లీడర్‌గా ,వ్యూహకర్తగా పనిచేశారు. కాగా ప్రస్తుతం ఆయన కర్ణాటక పీసీసీ ఛీఫ్‌గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు DK Si గా పిలుచుకునే ఈయన సీఎం అభ్యర్థిగాను ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.

