ఏపీ విద్యార్థులకు జగన్ సర్కారు ట్యాబ్‌ల పంపిణీ
8వ తరగతి విద్యర్ధులకు , టీచర్లకు ట్యాబ్‌లు ఇచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే 5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆ ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేసి ఇవ్వాలని , త్వరలోనే వీటి పంపిణికి అన్నీ ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. దసరా సెలవుల తర్వాత స్కూలు తెరిచేలోపు విద్యా కానుకతో పాటు వీటి పంపిణి కూడా చేయాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం. ఎప్పటినుండే ఈ ట్యాబ్‌ల పంపిణీ విషయాలపై చర్చలు జరుగుతున్న కథనంలో..ఈ ఏడాది ఎలాగైనా వీటి పంపిణీ జరిగే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.