మీకు తెలుసా ….. !
మీకు తెలుసా…! గ్రద్ద కంటి చూపు ఎంత చురుగ్గా ఉంటుందో అని… ఒకవేళ మనిషి గనుక గ్రద్ద యొక్క కళ్లు కలిగి ఉంటే ,10వ అంతస్తూ ఉన్న భవనం నుంచి క్రింద భూమిపై వెళ్తున్న చిన్న చీమను కూడా చుడగలవని చెబుతున్నారు మన శాస్త్రవేత్తలు. కానీ ఈ తరం చిన్నపిల్లలకి కూడా కళ్ళజోడు రావడం మనం చూస్తున్నాం. కల్తీ ఆహారం ఇంకా, సరైన పోషకాలు శరీరానికి అందకపోవడం దీనికి కారణం. ఇకనుంచైనా మనం తీసుకునే రోజువారి ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవడం మేలు .