ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచార వివరాలు
బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారి ఎన్నికల ప్రచారం కార్యక్రమం వివరాలు..
తేది : 17 నవంబర్ 2023 రోజున.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
ఉదయం : 11 గం.లకు, దూలపల్లి, కొంపల్లి మున్సిపాలిటీ.
మధ్యాహ్నం : 12 గం.లకు, చంద్రగిరి కాలనీ, గాజుల రామరాం డివిజన్.
మేడ్చల్ నియోజకవర్గం : మధ్యాహ్నం : 02 గం.లకు, అలియాబాద్, శామీర్ పేట మండలం.
ఎల్బీ నగర్ నియోజకవర్గం. సాయంత్రం : 05 గం.లకు, ఎల్బీ నగర్ నియోజకవర్గం.

