Home Page SliderTelangana

అధికారంలోకి రాబోతున్న కాంగ్రెస్-రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో సునామీలా ఫలితాలు ఉంటాయని, కాంగ్రెస్ గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఓట్లువేసి అయిదేళ్లపాటు సేవ చేయడానికి ప్రజలు అధికారమివ్వచ్చు అనే భావిస్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం చూస్తే మాదే అధికారం అనే భావన కలుగుతోంది.