ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
షాద్‌నగర్- మెజార్టీ కె.శంకరయ్య (వీర్లపల్లి శంకర్) 7,128, వచ్చిన ఓట్లు-77,817, సమీప ప్రత్యర్థి- ఎల్గనమోని అంజయ్య యాదవ్ (బీఆర్ఎస్), వచ్చిన ఓట్లు-70,689. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
నాగర్ కర్నూల్- కూచుమళ్ల రాజేష్ రెడ్డి, మెజార్టీ 5,248, సమీప ప్రత్యర్థి- మర్రి జనార్దన్ రెడ్డి (బీఆర్ఎస్) కి ఓటింగ్ శాతం తక్కువ రావడంతో కూచమళ్ల రాజేష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీని పరిశీలిస్తే అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ 49,326 ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది మొదటి స్థానంలో నిలిచారు.
కల్వకుర్తి, మక్తల్, మినహా మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, వనపర్తి, అచ్చంపేట, షాద్‌నగర్, కొడంగల్, గద్వాల, అలంపూర్, కొల్లాపూర్‌లో డిపాజిట్ కూడా దక్కలేదు.