సీఎం రేవంత్…మూసీ పునరుజ్జీవ పాదయత్ర షురూ
టీసీఎం రేవంత్ రెడ్డి …మూసీనది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.ఎన్నికల హమీల్లో భాగంగా బాధిత రైతుల బాగోగులు తెలుసుకునేందుకు వలిగొండ నుంచి బీబీనగర్ వరకు 6కి.మీ.ల మేర ఆయన ఈ పాదయాత్ర చేయనున్నారు.మూసీ నది సమగ్ర పునరుజ్జీవానికి కావాల్సిన ప్రతిపాదనలు పరిశీలించేందకు అదేవిధంగా పరివాహక ప్రాంత ప్రజలు,రైతుల అభిప్రాయాలు సేకరించేందకు ఆయన ఈ యాత్ర చేపట్టినట్లు అధికారులు తెలిపారు.