మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజి ప్రారంభోత్సవం
ఏపీ సీఎం జగన్ నెల్లూరులో సంగం బ్యారేజీని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వైసీపీ దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పేరు మీద ఈ సంగం బ్యారేజీకి నామకరణం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించారు. అనంతరం అక్కడ జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు.