Andhra PradeshHome Page Slider

5 చోట్ల అభ్యర్థుల మార్పు, అనపర్తి టీడీపీ నేతకు కాషాయతీర్థం, పెండింగ్‌లో మరో రెండు స్థానాలు

నామినేషన్ల ప్రక్రియ సమీపిస్తోండటంతో టీడీపీ ఆరేడు స్థానాల్లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఐదుగురు అభ్యర్థుల్ని మార్చింది. వీరి పేర్లను ఇవాళ అధికారికంగా పార్టీ ప్రకటించింది. మరోవైపు మూడు స్థానాల్లో మార్పులు చేస్తోంది.

ఉండి-రఘురామకృష్ణరాజు
పాడేరు-గిడ్డి ఈశ్వరి
మాడుగుల-బండారు సత్యనారాయణమూర్తి
వెంకటగిరి-కురుగొండ్ల రామకృష్ణ
మడకశిర-ఎంఎస్ రాజు

ఇక అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థుల్ని పెండింగ్ లో పెట్టారు.