సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ
సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదాపడింది. కేసును సుప్రీం కోర్టు ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. పిటిషన్ పై రేపు సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు న్యాయవాది హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు విన్పించారు.