‘పాక్‌తో చర్చించాలంటే ఆ పని చేయాలి’..రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే ముందు ఉగ్రవాదులను అప్పగించాల్సిందే అంటూ కండిషన్ పెట్టారు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదని, ఇది కేవలం విరామమే
Read Moreపాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే ముందు ఉగ్రవాదులను అప్పగించాల్సిందే అంటూ కండిషన్ పెట్టారు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదని, ఇది కేవలం విరామమే
Read Moreపాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని, భౌగోళికంగా విడిపోయినా వారు భారత్‌లో ఏకమవ్వాలనుకుంటున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో ఒక కార్యక్రమంలో
Read Moreపాకిస్తాన్ గూఢచర్యం నేపథ్యంలో పలువురి పేర్లు బయటకొస్తున్నాయి. భారత్‌లో మూలమూల ప్రదేశాలలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఆనవాళ్లు చూసి, భద్రతా అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన
Read Moreపాక్‌కు గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజనెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నాయని, వారితో నిత్యం టచ్‌లో ఉంటానని అంగీకరించినట్లు సమాచారం. పాక్ హైకమిషన్‌లో
Read Moreఆపరేషన్ సింధూర్ను దేశానికి గొప్ప విజయంగా భావిస్తున్నామని, అందుకే దీనిని తమ మదర్సాల సిలబస్‌లో చేర్చామని, ఉత్తరాఖండ్ రాష్ట్ర మదర్సాల విద్యాబోర్డు ఛైర్మన్ ముఫ్రీ షామున్ ఖాస్మి
Read Moreఏపీలోని విజయనగరంలో ఉగ్రమూలాలు గుర్తించిన పోలీసులు సిరాజ్, సమీర్ అనే వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు విజయనగరంలో పోలీసులతో కూడా మాట్లాడారు. ఈ
Read Moreఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర వహించిన కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్‌షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Read Moreఆపరేషన్ సిందూర్ దెబ్బకి పాక్ ఆర్మీ బెంబేలెత్తిపోయింది. భారత్ మిస్సైళ్ల దాడులకి పాక్ ఎయిర్‌బేస్‌లు కుప్పకూలాయి. దీనితో పాకిస్తాన్ ఆర్మీ కీలక నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే ఆర్మీ
Read Moreపాకిస్తాన్‌పై దౌత్యపరమైన చర్యలకు భారత్ సిద్ధమయ్యింది. పాక్ కుట్రలను ప్రపంచదేశాల ముందు ఎండగట్టేందుకు పలు భారత ప్రతినిధి బృందాలను విదేశాలకు పంపేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ
Read Moreఆపరేషన్ సిందూర్ దెబ్బకి పాకిస్తాన్‌కి చుక్కలు కనిపించాయి. వారి కీలక వైమానిక స్థావరాలు మన మిస్సైల్స్ దెబ్బకి ధ్వంసమయ్యాయి. అయితే ఇన్నాళ్లూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ‘మాకేం
Read More