Home Page SliderNational

డివైడర్ ను ఢీకొట్టి 15 పల్టీలు కొట్టిన కారు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తండ్రి మౌలా అబ్దుల్ (35), అతడి కుమారులు రెహమాన్ (15), సమీర్ (10) స్పాట్ లోనే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టి కారు 15 పల్టీలు కొట్టింది. ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.